అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తానని అన్న రెజీనా ఇక వాటిని పక్కన పెట్టి రెచ్చిపోవాలని నిర్ణయించుకున్నట్లుంది. రొటీన్ లవ్ స్టొరీ చిత్రంలో సందీప్ తో రొమాన్స్ చేసిన రెజీనా తాజాగా మరోసారి సందీప్ తోనే ఘాటు రొమాన్స్ చేస్తోంది. సినిమా పేరు కూడా '' రారా కృష్ణయ్య '' కావడంతో అందాలు ఆరబోస్తూ రారా కృష్ణయ్య అంటూ గట్టిగా వాటేసుకుంటోంది. ఇటీవల రిలీజ్ అయిన కొన్ని స్టిల్స్ ఆ సినిమాలోని ఘాటు రొమాన్స్ ని తెలుపుతోంది. సందీప్ ని గట్టిగా  వాటేసు కొని ఉన్న ఆ స్టిల్స్ ని చూస్తే ఇక రెజీనా రాబోయే కాలంలో మరింతగా రెచ్చి పోవడం ఖాయమనే అనిపిస్తోంది
- Blogger Comment
 
- Facebook Comment
 
Subscribe to:
Post Comments
                            (
                            Atom
                            )
                          

0 comments:
Post a Comment