రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘నాయక్' చిత్రం స్టోరీ లైన్ లీకైనట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నవిషయం తెలిసిందే. స్టోరీ వివరాల్లోకి వెళితే....రామ్ చరణ్... రామ్, చెర్రీగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. వీరిలో రామ్ మాస్ అయితే...చెర్రీ క్లాస్. రామ్ గొడవల్లో తలదూరుస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కొందరిని హత్య చేస్తాడని తెలుస్తోంది. రామ్ చేసిన హత్యలకు అదే పోలికలో ఉన్న చెర్రీ పోలీసులు అరెస్ట్ చేస్తారట.ఇంటర్వల్‌లో ట్విస్ట్ .. ఈ కేసులో చెర్రీను కోర్టులో ప్రవేశపెట్టి వాదోపవాదాలు విన్న తరువాత చెర్రీకు జడ్జీ శిక్ష విధిస్తుండగా రామ్ ఏంట్రీ ఇస్తాడని...రామ్ తనే ఈ హత్యలన్నీ చేశానని ఈ హత్యలతో చెర్రీకు ఏ సంబంధం లేదని ఒప్పుకుని లొంగిపోతాడట. ఇక సెకండాఫ్‌లో రామ్ ఆ హత్యలు ఎందుకు చేయవలసి వచ్చిందో వివరిస్తాడని అంటున్నారు.ఇలా చిత్రం సీన్ టు సీన్ ట్విస్ట్‌లతో వివి వినాయక్ భారీ రేంజ్లో తెరకెక్కించాడట. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికిఉపయోగపడేలా ఉంటుంది. దర్శకుడు రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి చిత్రాలలో కూడా హీరో.. సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురించి పోరాడే వాడు. అదే స్టైల్ లో రామ్ చరణ్ కూడా మెగాభిమానులను అలరించనున్నారు. మొత్తానికి ఈ చిత్రం చిరంజీవి సినిమాలను తలపించే రేంజిలో ఫుల్ మాస్ అండ్ క్లాస్ ఎంటర్ టైనర్‌గా ఉంటుందని తెలుస్తోంది. నాయక్‌లో రామ్ చరణ్ సరసన కాజల్, అమలాపాల్ రొమాన్స్ చేస్తుండగా.... బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, ప్రదీప్‌రావత్, సుధ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
రామ్ చరణ్ నాయక్ స్టొరీ లీక్ !!!

0 comments:
Post a Comment