అంచనాలను పెంచుతున్న రాంబాబు !!



సినిమా ట్రేడ్ వర్గాలలో దిల్ రాజు పై ఎంత నమ్మకం ఉందొ అందరికి తెలిసిందే. అతను కొన్న ఏ సినిమా లో  అయిన 
విషయం ఉంటుందని అందరి నమ్మకం.విషయానికొస్తే గబ్బర్ సింగ్ నైజాం ఏరియా హక్కులని సొంతం చేసుకున్న దిల్ రాజు చాలా లాభపడ్డాడని అందరికి తెలిసిందే. అయితే  ఈసారి  కెమెరామన్ గంగతో రాంబాబు నైజాం హక్కులను కూడా భారి మొత్తం వెచ్చించి కొన్నాడట. సుమారు 11 కోట్లు కర్చుపెట్టి కొన్నట్టు సమాచారం . లాభమే కాని నష్టం వచ్చే ఛాన్స్  లేదని చాల కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. "పవన్ కళ్యాణ్" రేంజ్ బాగా తెలుసుకున్నాడు కదా. దిల్ రాజు కొనేసరికి సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments: