హీరోయిన్ వేటలో పవర్ స్టార్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దిరోజులు రాజకీయాలను పక్కన పెట్టి సినిమాలపై ద్రుష్టి పెట్టనున్నాడు. గబ్బర్ సింగ్ 2 చిత్రం ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండే ఐతే హీరోయిన్ కుదరక పోవడం,స్క్రిప్ట్ పక్కాగా రాకపోవడంతో వెంటనే ఎన్నికలు రావడంతో ఇక ఎన్నికలపై కాన్సంట్రేట్ చేసి బిజెపి -టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి దోహద పడ్డాడు పవన్.ఇక ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 పట్టా లెక్కించడానికి రెడీ అయ్యాడు పవన్ ,ఐతే హీరోయిన్ సమస్య మాత్రం తీరలేదు . ప్రస్తుతం హీరోయిన్ వేటలో పడ్డాడు పవన్ కళ్యాణ్ పలువురు భామలను పరిశీలించినప్పటికీ ఎవరినీ ఖరారు చేయలేదు త్వరలోనే హీరోయిన్ ని ఎంపిక చేసి జూన్ లో షూటింగ్ ప్రారంభించనున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments: