డైలాగులు పేల్చే మన పూరి బయపెట్టే పనిలో పడ్డాడు. తన స్టైల్ వేరంటూ సంవత్సరానికి నాలుగైదు సినిమాలు
తీసేద్దామని బయల్దేరిన పూరి కి చుక్కే ఎదురైంది. లేటెస్ట్ గా దేవుడు చేసిన మనుషులు సినిమా చాప చుట్టేయడం తో పవన్ ఫాన్స్ తరవాత వచ్చే మా పవన్ కళ్యాణ్ సినిమా ఎం చేస్తాడో అని తెగ బయపడుతున్నారు. పాపం ఫాన్స్
బాధని అర్ధo చేసుకుని కళ్యాణ్ సినిమాని సీరియస్ గా తీసుకుంటే మంచిది. విన్నావా పూరి!!!!
0 comments:
Post a Comment