సెన్సార్ కు సన్నివేశాలు, డైలాగులు
1. సాంగులో హిప్ (నడుము భాగం) షేకింగ్ విజువల్స్ బ్లర్ చేయాలి.
2. డైలాగుల్లో వచ్చే ‘అడ్డమైన వాళ్ల ఇంట్లో తినాలి', ‘సంకనాకిన' అనే పదాలను డిలీట్ చేయాలి.
3. బొడ్డు ఎక్స్ ఫోజింగ్, క్లోజప్‌లో తొడల పై భాగం ఎక్స్ ఫోజింగ్ బ్లర్ చేయాలి.
4. బంధిపోటు, కావాలంటే వాడినే ఉంచుకో, జి పగులుద్ది అనే పదాలను డిలీట్ చేయడంగానీ, మ్యూట్ చేయడం గానీ చేయాలి.
0 comments:
Post a Comment