ఒకే ఒక్కడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో అర్జున్. ఇప్పుడాయన పెద్ద కుమార్తె హీరోయిన్ గా కెమెరా ముందుకు రాబోతున్నారు. ఆ అమ్మాయి పేరు... ఐశ్వర్య. విశాల్ హీరోగా 'పట్టత్తు యానై' అనే చిత్రం త్వరలో మొదలవుతుంది. ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్యను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో ప్లస్‌టూ చదివే విద్యార్థినిగా ఆమె పాత్ర ఉంటుంది. ఐశ్వర్య ప్రస్తుతం విజువల్ కమ్యూనికేషన్స్‌కి సంబంధించిన విద్యను అభ్యసిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల అయిదో తేదీన మొదలవుతుంది.
యాక్షన్ హీరో అర్జున్ కుమార్తె హీరోయిన్ గా....

0 comments:
Post a Comment