Katamarayudu
Director: Kishore Kumar Pardasani
Cast: Pawan Kalyan, Shruti Haasan, Nassar, Tarun Arora and Ali
Cine Traffic Rating: 4/5
Director: Kishore Kumar Pardasani
Cast: Pawan Kalyan, Shruti Haasan, Nassar, Tarun Arora and Ali
Cine Traffic Rating: 4/5
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఈ రోజు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నిరాశలో ఉన్న ఫాన్స్ కి ఆనందం కలిగించాలని పవన్ చాలా ఫాస్ట్ గా సినిమాని పూర్తి చేసుకుని ఫాన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా లో పవన్ యాక్షన్, పవన్ శ్రుతి రొమాంటిక్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పంచి కట్టుతో పవన్ అదరగోట్టాడని పవన్ ఫాన్స్ అంటున్నారు. సినిమా
బ్లాక్‌బస్టర్ అని, పవన్ కల్యాణ్, శృతిహసన్
కెమిస్ట్రీ చాలా బాగా వచ్చిందని, సాంగ్స్ బాగున్నాయనీ,
ఫైట్ స్టంట్స్ అదుర్స్ అని అభిప్రాయపడ్డారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్
అని అదిరిందని ైఅలరిస్తుందని ఉమైర్ సంధూ తెలిపారు.
స్టోరీ కొత్తది
కాకపోయినా, చూసే వారికి ఆ అనుమానమే కలగకుండా స్క్రీన్‌ప్లే ద్వారా
దర్శకుడు మెస్మరైజ్ చేసారని అన్నారు. పవన్ ఫాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను
కూడా అలరిస్తుందని, డైలాగ్స్ బాగున్నాయన్నాయని అన్నారు. ఈ
సినిమాకి ఆయన ఇచ్చిన రేటింగ్ 4/5. ఇక పవన్ ఫాన్స్ కి పండగే
పండగ…అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నాయి. సినిమాలో మ్యూసిక్ గాని డాన్స్ లు గాని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అలానే సెకండ్ ఆఫ్ చాలా స్లోగా, పవన్ పవర్ కి తగ్గట్టు సినిమా లేదని అనుకుంటున్నారు.
Author: Venkat Swamy
Author: Venkat Swamy
0 comments:
Post a Comment